Iga Swiatek: ప్రపంచ ర్యాంకింగ్ లో నంబర్ 2 స్థానంలో ఉన్న ఇగా స్వియాటెక్ (Iga Swiatek) 2025 సీజన్‌లో మరో ట్రోఫీని అందుకుంది. సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్‌లో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి.. ఈ ఏడాదిలో తన మూడవ టైటిల్ ను సాధించింది. ఈ విజయం ఇగా స్వియాటెక్ ను WTA నంబర్ 1 ర్యాంక్ తిరిగి పొందడానికి మరింత దగ్గర చేసింది. ఫైనల్‌కి ముందు ఇగా స్వియాటెక్…
మాజీ ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌కు కోర్టు, బయట సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. రోలాండ్ గారోస్‌లో అద్భుత విజయం తర్వాత.. నిషేధిత పదార్థం తీసుకోవడంతో ఓ నెల సస్పెన్షన్ కారణంగా ప్రత్యర్థి అరినా సబలెంకాకు అగ్రస్థానాన్ని కోల్పోయింది. అప్పుడు స్వైటెక్ కెరీర్ ప్రమాదంలో పడింది. స్వైటెక్ తన స్థానాన్ని తిరిగి పొందడానికి పోరాడుతున్న సమయంలో మయామి ఓపెన్‌లో ఆమె కొత్త వివాదంలో చిక్కుకుంది. మయామి ఓపెన్ ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఇగా…
టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో 6-3, 3-6, 6-2, 6-2తో 13వ సీడ్ రూన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. యువ ఆటగాళ్లు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. మూడో సెట్లో ఓ ర్యాలీ 37 షాట్ల పాటు సాగిందంటే అర్ధం చేసుకోవచ్చు. వేడి, ఉక్కపోత పరిస్థితుల మధ్య గాయంతో ఇబ్బందిపడుతూనే సినర్ మ్యాచ్ నెగ్గాడు. ఇక క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా)ను టైటిల్…
Iga Swiatek Out Form US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో అమెరికన్ల హవా సాగుతోంది. అమెరికా ప్లేయర్ ఎమ్మా నవారో ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)ను జెస్సికా ఓడించింది. స్వైటెక్‌పై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా విజయం సాధించింది. పెగులా దాటి ముందు స్వైటెక్ నిలవలేకపోయింది. సెమీస్‌లో స్టార్ క్రీడాకారిణి కరోలినా ముచోవా (చెక్…