సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్‌లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్‌కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్…
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు…