Dhanush : ఇడ్లీ కడాయ్ న్యూ.. రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు ధనుష్.
Also Read : Kethika Sharma : కెరీర్‌లో ఇప్పటి వరకు హిట్టే చూడని హాట్ బ్యూటీ
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
కానీ సడెన్లీ సీనులోకి ఎంట్రీ ఇచ్చింది అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ. అదే రోజు సినిమాను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రోజున బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు అంటూ సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు ఇడ్లీ కడాయ్ ఏప్రిల్ 10 రేసు నుండి ధనుష్ తప్పుకుందని ప్రకటించాడు ధనుష్. ఇడ్లీ కడాయ్ షూట్ ఇంకా పెండింగ్ ఉందని అందుకే అనుకున్న టైంకి సినిమా విడుదల చేయకపోతున్నట్లు ప్రకటించారు. ఓ నెల రోజులు అటు ఇటుగా వస్తుంది అనుకున్న ఇడ్లీ కడాయ్ ఏకంగా ఆరు నెలల పాటు వాయిదా వేసాడు ధనుష్. ఈ సినిమాను అక్టోబరు 1 న రిలీజ్ చేయబోతున్నట్టు డేట్ వేసాడు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ భారీ ఎత్తున సోలో రిలీజ్ దొరికింది.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!