తెలుగులో రోడ్ జర్నీ మూవీస్ చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికే కావచ్చు నూతన దర్శకుడు గురు పవన్ ‘ఇదే మా కథ’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను జి. మహేశ్ నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా ‘ఇదే మా కథ’ అక్టోబర్ 2న జనం ముందుకు వచ్చింది. ఇదో నలుగురు వ్యక్తుల జీవిత కథ. యుక్త వయసులో లడక్ లో తనకు తారస…
గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. ఈ చిత్రంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్లా నిర్మించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్. ఈ చిత్రం 2021 మార్చి 19 నుండి థియేటర్లలో విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ…