ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Israel: గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ పెద్ద ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో హెచ్చరిక కూడా జారీ చేశారు. వాడి గాజా ఉత్తర భాగంలో ఉన్న దాదాపు 11 మిలియన్ల మంది ప్రజలను 24 గంటల్లో దక్షిణ గాజాకు తరలించనున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.