డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రాంచరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ సినిమా మంచి విజయం సాధించింది ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత ఈ భామ తమిళ సినిమాలతో బాగా బిజీ…