Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష విధించింది. కోర్టు ఆమెను మూడు తీవ్రమైన అభియోగాలపై దోషిగా నిర్ధారించి ఈ విధంగా తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు ఆమె దోషిగా నిర్ధారించినట్లు కోర్టు పేర్కొంది. అయితే ఆమెకు ఎప్పుడు ఉరిశిక్ష అమలు చేస్తారనేది కోర్టు వెల్లడించలేదు. ఆమె ఈ శిక్షపై అప్పీల్ చేసుకోవచ్చా, దీని నుంచి తప్పించుకోవడానికి ఆమెకు చట్టపరమైన మార్గాలు ఏమైనా…