స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్ సహా అనేక బ్యాంకుల వెబ్‌సైట్‌ల డొమైన్ పేరు లేదా URL చిరునామాను మార్చాయి. అక్టోబర్ 31, 2025 కి ముందు బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ చిరునామాలను ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ – ‘.bank.in’ కు మార్చాలని కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానికి ప్రతిస్పందనగా ఈ మార్పులు చేశాయి. దీనికి సంబంధించి RBI ఏప్రిల్ 21, 2025న ఒక సర్క్యులర్…