Home
Icc
Icc News
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (కేఎన్‌సీబీ) కలిసి పురుషుల వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల చేసిన మార్పులను తీవ్రంగా విమర్శించాయి. ఈ మార్పుల సమాచారం గురించి ఐసీసీ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇతర అసోసియేట్ సభ్యులతో కలిసి ఈ మార్పులకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టత , అధికారిక లిఖితపూర్వక సమాచారం కోరుతూ ఐసీసీతో… -
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
WTC Final 2027 Venue Confirmed: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక ‘ది ఓవల్’ (The Oval) మైదానంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి 2027, 2029,… -
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Sir Garfield Sobers: క్రికెట్ సామ్రాజ్యంలో ఒక సుదీర్ఘమైన, అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదిన ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్‌గా, వెస్టిండీస్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (సార్ గ్యారీ సోబర్స్) ఇకలేరు. బార్బడోస్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సోబర్స్ కుమారుడు డానియెల్ ధృవీకరించారు. మరో పది రోజుల్లో 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా ఇంతలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో… -
ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్‌పై నిషేధం.. ఎందుకంటే..?
ICC: పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ఐసీసీ (ICC) యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. అయితే ఆయన ఒక డ్రగ్ అబ్యూజ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేస్తే ఈ నిషేధ కాలాన్ని ఒక నెలకు తగ్గిస్తామని ఐసీసీ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది. వాస్తవానికి.. 2026 ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత 32… -
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా మారిషస్‌ను తన 111వ సభ్య దేశంగా ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థిక సాయం, మరికొన్ని దేశాల సభ్యత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నెన్స్ రివ్యూ కమిటీ ఏర్పాటు: ఐసీసీ సరికొత్త గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి… -
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలతో వెనుకబడినప్పటికీ.. భారత యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మాత్రం ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తమ టాప్-2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు… -
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
Happy Birthday Dhoni: ఎంఎస్ ధోని.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్. ప్రపంచ క్రికెట్ లో భారత్ తనదైన ముద్ర వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చాడు. కెప్టెన్ గా ఎదిగిన నుండి వరుసగా ఐసీసీ (ICC) ట్రోఫీలను గెలుస్తూ.. క్రికెట్ అంటే భారత్ అనేలా నిరూపించాడు. మ్యాచ్ లో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్న అవన్నీ మనకు కాదు అన్నట్లుగా ఎంతో కూల్ గా వికెట్ల వెనకాల నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చేవాడు.… -
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
ICC Announced Women’s T20 World Cup 2026 Team: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విష్వవిజేతగా నిలిచింది. ఒత్తి ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్ నుంచి మాత్రం ఒక్కరికే చోటు దక్కింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. మన తెలుగు అమ్మాయి శ్రీ… -
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
Ishan Kishan ICC No.1 T20I Batter: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నెం.1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఇషాన్ ప్రపంచ నెం.1 టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 869… -
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
LA 2028 Olympics: ఒలింపిక్స్ వేదికపై భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ పోరును చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఈ దాయాదుల పోరు సాధ్యం కాకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, చివరిసారిగా 1900లో కనిపించిన క్రికెట్‌ను మళ్లీ ఒలింపిక్స్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. సరికొత్తగా, మరింత ఉత్కంఠభరితంగా 15 మంది సభ్యులతో కూడిన జట్లు టీ20 ఫార్మాట్లో ఇక్కడ తలపడనున్నాయి. అయితే, పొమోనాలో ప్రత్యేకంగా…
తాజావార్తలు
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..