ICC changes stumping rule to stop DRS Misuse: క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. స్టంపౌట్ విషయంలో థర్డ్ అంపైర్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్ రిఫర్ చేస్తే.. టీవీ అంపైర్ కేవలం స్టంపౌట్ మాత్రమే చెక్ చేయాలనే నిబంధనను తెచ్చారు. ఈ కొత్త నిబంధన ఫీల్డింగ్ టీమ్‌కు శాపంలా మారిందనే చెప్పాలి. అయితే ఇది బ్యాటర్లకు మాత్రం వరంగా మారింది.…