ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌లో తొలి సెమీస్ ఆసక్తికరంగా మారింది.. గత వరల్డ్ కప్‌లో ఫలితమే దీనికి కారణం.. అయితే, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్యాటింగ్ కించుకున్నాడు.. ఈ వరల్డ్ కప్ లో వాంఖడే వేదికగా జరిగిన 4 మ్యాచుల్లో 3 మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.. కానీ, ఒక మ్యాచ్ లో మాత్రమే ఆస్ట్రేలియా గెలుపొందింది.. వీరోచిత ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాని…