ICC Cricket World Cup 2023: వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌లో తొలి సెమీస్ ఆసక్తికరంగా మారింది.. గత వరల్డ్ కప్‌లో ఫలితమే దీనికి కారణం.. అయితే, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్యాటింగ్ కించుకున్నాడు.. ఈ వరల్డ్ కప్ లో వాంఖడే వేదికగా జరిగిన 4 మ్యాచుల్లో 3 మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.. కానీ, ఒక మ్యాచ్ లో మాత్రమే ఆస్ట్రేలియా గెలుపొందింది.. వీరోచిత ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాని గెలిపించాడు మ్యాక్స్ వెల్.. మరోవైపు.. వన్డే వరల్డ్ కప్ లో 9 సార్లు న్యూజిలాండ్, భారత్ తలపడగా.. 5 సార్లు కివీస్, 4 సార్లు భారత్ విజయం సాధించాయి.. వాంఖడే స్టేడియం వేదికగా ఇప్పటివరకు 21 మ్యాచులు ఆడిన భారత్.. 12 మ్యాచుల్లో గెలుపు, 9 మ్యాచుల్లో ఓటమి చెందింది.. గత వరల్డ్ కప్‌లో జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలు అయ్యింది.. కానీ, ఈ సారి విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విల్లురుతోంది..
Also Read
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!