T20 World Cup: T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్‌తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్‌ను మార్చేది లేదని తమకు హామీ వచ్చిందిన ఐర్లాండ్ స్పష్టం చేసింది.