అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావును గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విజయవాడకు చెందిన జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు అరెస్టు చేసిన విషయం…