Piracy: పైరసీ సినిమాల అంశంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నట్లు తెలుస్తోంది! sbiterminsurance.com పేరుతో అందుబాటులో వెబ్ సైట్ ఉంది.. Term insurance laps and revival guide రీ-డైరెక్ట్ పేజీలో పైరసీ సినిమాలు ఓపెన్ అవుతున్నాయి.. పైరసీ వెబ్ సైట్లు I Bomma పేరును వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు iBommaగా పేరు మార్చి.. వాటిపై క్లిక్ చేస్తే తమ పేజీకి రీ-డైరెక్ట్ అయ్యేలా నకిలీగాళ్లు మార్చేశారు.…