భారతీయులకి తెలియని ‘ఇండో-పాక్’ మధ్య జరిగిన ఒక యుద్ధ కథతో ఘాజీ సినిమా చేసి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఇండియాస్ ఫస్ట్ సబ్-మెరైన్ సినిమాగా రిలీజ్ అయిన ఘాజీ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా చెయ్యగలడా అని ఘాజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసిన సంకల్ప్ రెడ్డి మరోసారి తన…