Tejas Fighter Jet: దుబాయ్‌లో జరిగిన వైమానిక ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. ఈ సంఘటనపై భారత వైమానిక దళం విచారం వ్యక్తం చేసింది.. ప్రమాదానికి గల కారణాన్ని దర్యాప్తు చేయడానికి విచారణ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే.. తేజస్ విమానం గతంలోనూ కూలిపోయింది. 2024లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇంతకీ తేజస్ ఎందుకు…