ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని కలలు కంటున్న విద్యార్థులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు (INTAKE 01/2027) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 1, 2026. Also Read:Toxic : టాక్సిక్’ టీజర్‌పై మహిళా కమిషన్ ఫైర్.. యశ్ సినిమాకు పెద్ద షాక్! ఎయిర్…