పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఐప్యాక్ సంస్థ మరో ఐదేళ్ల పాటు తృణమూల్ తో ఒప్పందం చేసుకున్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతలకు రాజకీయంగా సలహాలను ఈ సంస్థ అందిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యున్నతికి తన పాత్ర చాలా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా వార్తలు రావడంతో తృణమూల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read: అలర్ట్: జనవరి 1…