Amy Jackson: అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు, ఐ, రోబో 2.ఓ సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమీ జాక్సన్.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ 1 లో కనిపించి మెప్పించింది.