Hyundai : హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా బలహీనమైన పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందజేసింది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఈ స్కాలర్‌షిప్‌ను అందించింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు అధికారికంగా క్రెటా నైట్ ఎడిషన్‌ను దేశీయ మార్కెట్‌లో విక్రయానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్లాక్ పెయింట్ స్కీమ్, అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఎస్‌యూవీ (SUV) పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేయబడింది.