దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు ఇస్తున్నారు. అదే సమయంలో కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!
Hyundai IPO: ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా భారతీయ యూనిట్, ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓని ప్రారంభించబోతోంది. ఇందుకు సంబంధించి ఆటో కంపెనీ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఇప్పుడు దానికి మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్ నుండి 3 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ. 25,000 కోట్లు) సమానమైన మొత్తాన్ని సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. England vs Australia: ఆస్ట్రేలియా వరుస విజయాలకు…
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు అధికారికంగా క్రెటా నైట్ ఎడిషన్‌ను దేశీయ మార్కెట్‌లో విక్రయానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్లాక్ పెయింట్ స్కీమ్, అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఎస్‌యూవీ (SUV) పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేయబడింది.