Upcoming Electric Cars: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు కొత్త కొత్త ఈవీలను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ కార్ల లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్న టాప్ ఈవీ కార్ల వివరాలు చూద్దామా.. కియా సైరాస్ EV: ఈ ఏడాది చివర్లో ఈ కారు భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. దీనిలో 42 kWh లేదా 49 kWh…