Hyundai i20: భారత మార్కెట్‌లో హ్యుండాయ్ i20 (Hyundai i20) హ్యాచ్ బ్యాక్ ను మరింత అందుబాటులోకి తీసుకువస్తూ కంపెనీ ధరలను తగ్గించింది. ఇప్పుడు ఈ కారు రూ. 5.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లభిస్తోంది. ఈ మధ్య ప్రవేశపెట్టిన ఏర (Era) వేరియంట్ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. Meghalaya Coal Mine Explosion: బొగ్గుగనిలో పేలుడు.. 16 మంది కార్మికులు మృతి, కొనసాగుతున్న రక్షణ చర్యలు! ఈ కొత్త Era…