Hyundai Creta : హ్యుందాయ్ కంపెనీ పాపులర్ కారు క్రెటాను కొనుగోలు చేసేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దాని డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా కంపెనీ తన వెయిటింగ్ పీరియడ్‌ను కూడా పెంచాల్సి వచ్చింది.
Hyundai Creta : అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుందాయ్ ఎప్పటికప్పుడు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తూ ఉంటుంది. హ్యుందాయ్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు హ్యుందాయ్ క్రెటా.