North Korea ICBM: అగ్రరాజ్యం అమెరికా-ఉత్తర కొరియా మధ్య వైరం ఇప్పటిది కాదు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో అక్టోబర్ 10న గొప్ప సైనిక కవాతు జరిగింది. ఈ సైనిక కవాతులో వేలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులను ప్రదర్శించారు. మొదటిసారిగా ఉత్తర కొరియా హ్వాసాంగ్-20 క్షిపణి ఆవిష్కరించింది. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ఆయుధాన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. కవాతులో హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం కూడా ప్రదర్శించారు. ఈ సైనిక…
India Hypersonic Missile: భారత్ అమ్ముల పొదిలోని ఆయుధాలను చూస్తే పాకిస్థాన్ గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. ఇప్పటికే ఇండియా వద్ద బ్రహ్మోస్ వంటి ప్రమాదకరమైన క్షిపణులు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ధ్వని క్షిపణి కూడా చేరింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) “ధ్వని” అనే కొత్త తరం క్షిపణిని పరీక్షించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్షిపణి గంటకు దాదాపు 7,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్షిపణి ఎక్కువ దూరం…
Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.