Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మీ కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఇంట్లోనే అనేక చిట్కాలను అనుసరించవచ్చు.. ఇంటి నివారణలు వీటిని తొలగించేందుకు బాగా పని చేస్తాయి. ప్రధానంగా క్రింద డార్క్ సర్కిల్స్ అనేక కారణాల వల్ల వస్తాయి.