Xiaomi: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా కొన్ని ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఇవ్వబోమని అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఆ ఫోన్లను వాడుతున్నట్లయితే ఇకమీదట ఏ ఆండ్రాయిడ్ వర్షన్, HyperOS అప్డేట్, సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా రాకపోవచ్చు. షావోమి సాధారణంగా తన ఫోన్లకు 2 లేదా 3 ఏళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్లకు కొన్ని నెలలు అదనంగా వచ్చినా, అది పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదు. Read Also:…
Xiaomi says goodbye to MIUI after 13 years: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్ బ్రాండ్‌కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్‌మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. షావోమి ఎంఐయూఐకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 13 ఏళ్లుగా తమ స్మార్ట్‌ఫోన్స్‌లో వాడుతున్న ఎంఐయూఐకి షావోమి గుడ్‌బై చెబుతోంది.…