మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు..దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆది ఇచ్చిన స�