Home
Hydraa
Hydraa News
-
Thammidikunta Lake : మళ్లీ 29 ఎకరాలకు తమ్మిడికుంట.. ఈ నెల 10న ప్రారంభం!
హైదరాబాద్లోని మాదాపూర్లో ఆక్రమణల కోరల్లో చిక్కుకుని కుంచించుకుపోయిన తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది. హైడ్రా (HYDRAA) చేపట్టిన ప్రతిష్టాత్మక పునరుద్ధరణ పనులు పూర్తవడంతో, ఈ నెల 10న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ చెరువును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఐటీ కారిడార్ నడిబొడ్డున ఉన్న ఈ చెరువును కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. 14 ఎకరాల నుంచి 29 ఎకరాలకు విస్తరణ.. 15 ఎకరాల భూమి స్వాధీనం గతంలో కబ్జాలు,… -
Water Tankers Strike: హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు తలపెట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ , హైడ్రా (HYDRAA) అమలు చేస్తున్న విధానాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ ప్రైవేట్ ట్యాంకర్ల సంఘం ప్రతినిధులు ఈ నిరసన చేపట్టారు. బంద్ కారణంగా నగరంలో ఎక్కడా ప్రైవేట్ ట్యాంకర్లు రోడ్లపైకి రావద్దని హెచ్చరిస్తూ, నిబంధనలను ధిక్కరించి తిరుగుతున్న ఇతర ట్యాంకర్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా, ట్యాంకర్లలోని వేల లీటర్ల విలువైన మంచినీటిని రోడ్లపైనే బలవంతంగా పారబోసి… -
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో భవిష్యత్ నీటి ఎద్దడిని నివారించేందుకు , తాగునీటి వృధాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీపీలు (మురుగునీటి శుద్ధి కేంద్రాలు), ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జల వనరుల పరిరక్షణ, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై పలు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ నాటికి ఈ ఆదేశాలన్నీ క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని… -
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో నీటి వ్యాపారం ముసుగులో సాగుతున్న అక్రమ బోర్ల మాఫియా గుట్టు రట్టయింది. మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు పరిసర ప్రాంతాలు అక్రమ నీటి దందాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ‘హైడ్రా’ (HYDRAA) కొరడా ఝళిపించింది. రెవెన్యూ , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెరువు చుట్టూ ఇష్టారాజ్యంగా తవ్విన అక్రమ బోర్లను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు ప్రారంభించారు. చెరువు పరిసరాల్లో… -
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
HYDRAA : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఎన్టీవీ (NTV) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాప్రా చెరువు మినహా అన్నింటిలో నిమజ్జనాలు నగర పరిధిలోని ఒక్క కాప్రా చెరువు మినహా… -
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
Gachibowli Illegal Buildings: గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాల దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అతను నిర్మించిన భవనాలన్నీ పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాలని తేల్చిచెప్పారు. గతంలో ఓ సాధారణ మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో సైబరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్నే సృష్టించాడు. అత్యంత చిన్న స్థలాలను కొనుగోలు… -
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోగా, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన కమిషనర్ సృజన.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో… -
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలాను ఆక్రమించి కేవలం 50 గజాల చిన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కూలిపోయిన భవన శిథిలాల నుంచి హైడ్రా (HYDRAA) సిబ్బంది రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో 'విక్టిమ్ లొకేషన్ సిస్టమ్'… -
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
Ranganath: హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో నాలాను ఆనుకుని కేవలం 50 గజాల చిన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడటంతో దాదాపు 10 ఫ్లాట్ల వరకు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహబత్, ఉమేష్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ భవనంలో… -
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
HYDRAA : హైదరాబాద్ ఐటీ కారిడార్ మెరుపులు ఒకవైపు.. బోరబండ బస్తీ ఆశలు మరోవైపు.. ఈ రెండింటి సరిహద్దుల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన మురుగు కూపం ఇప్పుడు ఒక అద్భుత పర్యాటక జలధారగా రూపాంతరం చెందుతోంది. మాదాపూర్ గుట్టల బేగంపేట పరిధిలో అక్రమ ఆక్రమణలు, విష రసాయనాల వ్యర్థాలతో ప్రాణవాయువు కోల్పోయిన ‘సున్నం చెరువు’కు హైడ్రా (HYDRAA) సజీవ రూపాన్నిస్తోంది. చుట్టుపక్కల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆక్రమణల పుణ్యమా అని కేవలం 14.20 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ…
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
-
Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
-
Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
-
CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!