దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డల్‌గా ఉన్నా.. హైదరాబాద్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ల విషయంలో డిమాండ్ కు మించిన సప్లై కారణంగా స్లంప్ వచ్చింది. కానీ భూముల విలువ ఎక్కడా తగ్గలేదని మరోసారి నిరూపణ అయింది. హైదరాబాద్ అభివృద్ధి పరుగు ఇప్పట్లో ఆగదని పెట్టుబడిదారులు కూడా నమ్మకం పెట్టుకున్నారు. అందుకే కొత్తగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఫోర్త్ సిటీ హైదరాబాద్ కు మరింత అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్…