రోజు రోజుకు రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో పాదాచారులు రోడ్డు దాటేందుకు కష్ట పడాల్సి వస్తుంది. ఒక్కోసారి రోడ్డు దాటే టైంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటితోపాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, జంక్షన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్కైవాక్ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. Read Also: Gold Rush at Uppada Beach: సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడిన జనం గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది.…
Green Corridor : నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రి నుండి లక్డీకపూల్‌లోని గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆసుపత్రికి గుండెను తరలించాల్సి ఉండగా.. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులను ఆశ్రయించారు. ఇంకేం.. నగరంలో మెట్రో గ్రీన్ ఛానెల్ ఏర్పాటైంది. హైదరాబాద్ మెట్రో రైల్ 2025 జనవరి 17న సాయంత్రం 9:30 గంటలకు ఓ ప్రాణాపాయమైన పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు గ్రీన్ కారిడార్ అందించింది. ఈ కారిడార్ ద్వారా ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రి…