MLA Mahipal Reddy: నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ ఇసుక, గ్రానైట్‌లను నడుపుతున్న పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Illegal Sale Ganja: ఈమె పేరు నీతు.. అమ్మాయి కాదు గంజాయి విక్రయంలో ఆరితేరిన డాన్ లేడీ. సాప్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్ గా గంజాయి విక్రమాలు నిర్వహిస్తు లక్షలు సంపాదించుకునేందుకు ప్లాన్ వేసింది.