ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతుంది. దీనికంటే ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రాక్టీస్ డిసెంబర్ నెలలో రెండు సార్లు చేసిన విషయం తెలిసిందే..
Formula E-Racing: దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్‌లో భాగంగా నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ప్రారంభ ఎడిషన్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై ట్రయల్ రేసును నిర్వహిస్తారు. అయితే ఈ రేసింగ్‌ను చూసేందుకు ఆసక్తి ఉన్న క్రీడాభిమానుల కోసం టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ…