Formula E: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ రేసింగ్.. ఎన్‌టీఆర్ మార్గ్ పూర్తిగా క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E: ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతుంది. దీనికంటే ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రాక్టీస్ డిసెంబర్ నెలలో రెండు సార్లు చేసిన విషయం తెలిసిందే.. అప్పుడు జరిగిన తప్పులను ఇప్పుడు సవరించుకొని అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపటి నుండి అసెంబ్లీ కొనసాగిపోతుంది దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కూడా ఉన్నందున, ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఫార్ములా ఈ రేసింగ్ జరిగే ప్రాంతాల్లోనే మూడు ముఖమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఫార్ములా ఈ రేసింగ్ కి 21,000 మంది వీక్షించడానికి రాబోతున్నారనట్లు అంచనావేశారు.
Read also: Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లలేదు.. వేళ్ళగొట్టారు..!
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
11 స్టాండ్లు ఏర్పాటు చేశారు, 7 గేట్లు ఉన్నాయి. నాలుగు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. పార్కింగ్ కోసం 16 ప్రాంతాలు సిద్ధం చేశారు. 300 మందితో లాండ్ ఆర్డర్ పోలీసులు ఉండనున్నారు. 275 మంది ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు విధుల్లో ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం, మన నగరంలో నిర్వహించబోతున్నారు. వాహనదారులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, నగరవాసులందరూ సహకరించాలని అధికారులు స్పష్టం చేశారు. మూడు, నాలుగు తేదీల్లో ఎలాంటి డైవర్షన్స్ ఉండవు కానీ ఆరవ తేదీ నుండి డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ట్రాక్ పై చాలా పనులు ఉన్నాయని నిర్వాహకులు కోరారు. కాబట్టి 5 వ తేదీ పూర్తిగా క్లోజ్ చేస్తామని ప్రకటించారు. ఏడవ తేదీ నుండి 12 వ తేదీ వరకు ఎన్‌టీఆర్ మార్గ్ పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఈ డైవర్షన్ గుర్తు పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాలని కోరారు.
Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ పర్యటన.. మంత్రి సమక్షంలో 100 మంది చేరిక
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!