R.S. Brothers : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్యాషన్, షాపింగ్ ప్రేమికులకు తెలిసిన ప్రముఖ బ్రాండ్ R.S. Brothers తమ 15వ షోరూమ్‌ను సెప్టెంబర్ 26న హైదరాబాద్ వనస్థలిపురం, బొమ్మిడి ఎలైట్ టవర్స్ సమీపంలో శుభారంభం చేసింది. కుటుంబసమేత షాపింగ్ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ షోరూమ్ విస్తృత శ్రేణి వస్త్రాలు, ఫ్యాన్సీ, వెడ్డింగ్ కలెక్షన్లతో ఆకట్టుకుంటోంది. షోరూమ్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినిమా జంట అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల ప్రారంభించారు. నాగచైతన్య షోరూమ్…
దిల్‍సుఖ్‍నగర్ కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ వరుంధ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు బి. నరసింహ రెడ్డి, బి. ఆషుతోష్ రెడ్డి ప్రారంభించారు. హబ్సిగూడలో తొలి బ్రాంచ్‌తో విజయవంతంగా కొనసాగుతున్న వరుంధ షాపింగ్ మాల్, ఇప్పుడు కొత్తపేటలో రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ షాపింగ్ మాల్ ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్‌గా అక్టోబర్ 2 వరకు 5000 రూపాయల పైగా షాపింగ్ చేసిన…