ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే హరిహర వీరమల్లు షూటింగ్‌తో పాటు ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వరకు కూడా పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతానికి ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తనకు ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ముంబై వెళ్లి ఓజీ షూట్‌లో భాగమవుతున్నాడు. ఇక వచ్చే వారం చివరి వరకు ముంబైలోనే ఈ ఓజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. Also Read:Rakul: రకుల్…