Hyderabad ORR Tragedy: హైదరాబాద్ లో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
Hyderabad ORR Speed limit increased: హైదరాబాద్ వాసులకు ఔటర్ రింగు రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఔటర్ రింగ్ రోడ్డు అనగానే వేగంగా దూసుకెళ్ల వచ్చని, వందల కిలోమీటర్లను అతి స్వల్ప వ్యవధిలో చేరుకోవచ్చని ఆలోచించే వారు కోకోల్లలు. అందుకే నగరంలోని ట్రాఫిక్‌తో విసిగిపోయిన దూరప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఔటర్ రింగ్ రోడ్దు ఎక్కితే చాలు కాస్త దూరం ఎక్కువే అయినా క్షణాల్లో అనుకున్న చోటుకి చేరుకుంటాం అని, హద్దు మీరిన…