NTR 100 Rupees Coins Created New Record in Sales: హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్టీఆర్ దిగా రికార్డులకు ఎక్కింది. ఇక రెండున్నర నెలల్లో 25, 000 నాణాలు అమ్ముడు పోవడంతో దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి .ఎన్ .ఆర్ . నాయుడు అన్నారు. శనివారం ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి జనార్ధన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్…