నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. హైదరాబాద్ లోని ఇస్రోలో పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీ చెయ్యనుంది.. అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులు: 33 టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులు: 8 టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 9 టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ) పోస్టులు: 2 టెక్నీషియన్-బి…