Komati Reddy Venkat Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్పష్టమైన విజన్‌తో పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు…