మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీ, అంటే శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతలు ఎవరు అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి. సుమను ఈవెంట్‌కు దూరంగా ఉంచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం మేరకు,…