సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 61 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క ఆగస్టులోనే 338 ఫిర్యాదులు – వాటిలో 233 కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కాంలు, ఇన్వెస్ట్‌మెంట్, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్, సోషల్ మీడియా, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తమిళనాడు (20), గుజరాత్ (18), కర్ణాటక (16), మహారాష్ట్ర (13), ఢిల్లీ (13), ఆంధ్రప్రదేశ్ (7) మందిని…
ఇప్పటికే అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతోంది. ఈ మధ్యకాలంలో పైరసీ తగ్గిందని అనుకుంటుంటే, మళ్లీ అది రాక్షసిలా జడలు విప్పుతోంది. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త సినిమా పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో విడుదలైన సినిమాలను మొదటి రోజే పైరసీ చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:YS Jagan: మరోసారి చిత్తూరు…
హైదరాబాద్‌లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వెలుగుచూసింది... దేశవ్యాప్తంగా ఏకంగా 600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతున్న నేపథ్యంలో.. బాలిక వీడియోలను, ఫోటోలను బయటరావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వైరల్ చేసిన వారిని ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే.. జూబ్లీహిల్స్ ఘటనపై వీడియో, ఫోటోలను వైరల్ చేసిన ఒకరిని అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.…