Home
Hyderabad Crime News
Hyderabad Crime News News
-
Swimming Coach Harass Woman: ఈత నేర్పించమంటే, అత్యాచారం చేశాడు.. ఆ మహిళ ఏం చేసిందంటే?
అతడు ఒక స్విమ్మింగ్ కోచ్. తన పిల్లలకు ఈత నేర్పించమని ఓ వివాహిత వస్తే, ఆమెపై కన్నేశాడు. లొంగదీసుకోవాలని... -
Minor Girl Died For Phone: మైనర్ బాలిక ప్రాణాలు బలిగొన్న ఫోన్
సెల్‌ఫోన్.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది నిత్యవసరం అయిపోయింది. ఇది లేకపోతే... -
Husband Abuse Wife: అదనపు కట్నం తీసుకురా.. లేదంటే నా ఫ్రెండ్‌తో పడుకో
‘కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రేమగా చూసుకుంటా’నంటూ... -
Kidnap Case: నీ భార్యను పంపితే వదిలేస్తా.. 24 గంటలు కారులో..
Real Estate Dealer Sai Krishna Kidnapped And Tortured: ఆర్థిక లావాదేవీలు, పాత కక్షల కారణంగా.. హైదరాబాద్‌లో సాయి కృష్ణ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసిన వైనం తీవ్ర కలకలం రేపుతోంది. శ్యామ్ కుమార్ అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. పంజాగుట్ట కాకతీయ హోటల్ వద్ద సాయి కృష్ణను కిడ్నాప్ చేశారు. అతని కళ్లకు గంతలు కట్టి.. హైదరాబాద్ మొత్తం కారులో… -
Shiv Shankar Babu: నిత్య పెళ్లికొడుకి భరతం పట్టిన మహిళ
నేరాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు అదే పనిగా దొంగతనాలు చేస్తూ, పోలీసు రికార్డులకు ఎక్కుతారు. మరికొందరు... -
Jubilee Hills Case: నిందితుల ఊహించని ట్విస్ట్.. బెండ్ చేసిన బెంజ్!
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల్ని అరెస్ట్ చేస్తోన్న పోలీసులు.. సాక్ష్యాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా అందరూ విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నోవా కారుని పరిశీలించిన పోలీసులకు.. ఆ కారుని నిందితులు సర్వీసింగ్ చేయించినట్టు తెలిసింది. అందులో ఉన్న సాక్ష్యాలేవీ దొరక్కుండా ఉండేందుకు నిందితులు తెలివిగా… -
MLA Raja Singh: నిందితులకు నార్కోటిక్ టెస్ట్ చేయించాలి
జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో వారిపై విచారణ జరిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులు ఈ ఒక్క ఘటన మాత్రమే కాకుండా మరెన్నో దారుణాలకి పాల్పడి ఉంటారని తాను అనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల్లో ఉంటే మేమంతా సేఫ్’’ అనే భావనకు నేతల పిల్లలు వచ్చారని… -
Crime News: మహిళ ప్రాణాలు తీసిన రూ. 2 వేలు
రెండు వేలు.. కేవలం రెండు వేల రూపాయలు కనిపించలేదని నెలకొన్న గొడవలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడబోయి, తాను దారుణ హత్యకు గురైంది. కల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్‌లో రాములమ్మ (50) తన ఇద్దరు కూతుళ్లు (విజయలక్ష్మి, అమ్ములు), వారి అల్లుళ్ళ (నందు, రాజు)తో కలిసి జియాగూడ ఏకలవ్యనగర్‌లో ఉంటోంది. రాములమ్మకు వరుసకు అన్న అయ్యే కే. రాజు సరూర్‌నగర్‌లో… -
Crime News: కాంట్రాక్టర్ వేధింపులు.. పిల్లలు సహా ఆత్మహత్యాయత్నం
కాంట్రాక్టర్ వేధింపులు తాళలేక.. పిల్లలు సహా దంతపులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల ఖమ్మం నుంచి సరూర్ నగర్‌కి భార్య పిల్లలతో వచ్చిన శశి కుమార్.. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు రూ. 2 కోట్ల వరకు శశికుమార్‌కు బిల్లు రావాల్సి ఉంది. మొదట్లో మొత్తం డబ్బు ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి.. అదిగో, ఇదిగో అంటూ వాయిదా… -
యువకుడిపై యువతి దాడి.. ఎందుకంటే?
ఈమధ్యకాలంలో ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోతున్న యువతులు, మహిళలే ఎక్కువ. కానీ హైదరాబాద్‌లో ప్రేమించిన యువకుడిపైనే దాడికి దిగింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రేమించి మోసం చేశాడని… యువకుడిని కత్తితో పొడిచిందా యువతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లంగర్ హౌస్ పోలీసులు. 15 నెలలుగా ఓ యువతి కృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో పడింది యువతి. 6 నెలలుగా యువతిని దూరం పెట్టాడు…
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!