Home
Hyderabad Airport
Hyderabad Airport News
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నడిచే ఏసీ ‘పుష్పక్’ బస్సు చార్జీలను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నగరవాసులకు, ఐటీ ఉద్యోగులకు , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కోత విధించారు. ఈ తగ్గిన నూతన చార్జీలు అక్టోబర్… -
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పూణే నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6ఈ352 (IndiGo 6E 352) విమానాన్ని గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టినట్లు పైలట్ అనుమానం వ్యక్తం చేశారు. ల్యాండింగ్ సమయంలో పక్షి విమానాన్ని తాకినట్లు గ్రహించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం… -
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
కోట్ల రూపాయల విలువైన ‘మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్’ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచలన పురోగతి సాధించింది. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి, సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అభిషేక్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిర్వహించిన తనిఖీల్లో అభిషేక్ వద్ద నుంచి బెట్టింగ్ నెట్‌వర్క్‌కు… -
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించగా, మరికొన్ని సర్వీసులు రద్దైనట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైజాగ్–విజయవాడ విమానం శంషాబాద్‌కు మళ్లింపు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విజయవాడలో ల్యాండ్ కాలేకపోయింది. దీంతో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్… -
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
IndiGo Flight : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు ఈ ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, జగదల్పూర్ సమీపించే సరికి అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా దించడానికి (ల్యాండింగ్‌కు) అవసరమైన అనుమతులు లభించకపోవడం, వాతావరణం… -
Jr NTR : ‘డ్రాగన్’ వేట మొదలైంది.. ఎన్టీఆర్.. ఎయిర్పోర్ట్ వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. దేవరతో సాలిడ్ హిట్ అందుకుని తన మార్కెట్ ను నార్త్ లోను పదిలం చేసుకున్నాడు. అయితే గతేడాది వచ్చిన వార్ తో ప్లాప్ అందుకున్న ఎన్టీఆర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్… -
Bomb In Flight: ప్రయాణంలో ఉండగా విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో భయాందోళన..!
Bomb In Flight: అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad International Airport)కు వస్తున్న ఇండిగో విమానానికి (ఫ్లైట్ నెంబర్: 6E 1234) బాంబు బెదిరింపు మేయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కువైట్ నుండి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం సిబ్బందికి బాంబు బెదిరింపు… -
Shamshabad Airport: విమానాశ్రయంలో భారీగా విదేశీ వన్యప్రాణులు స్వాధీనం
Shamshabad Airport: కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాస్, పన్నెండు ఇగువానాస్ లను స్వాధీనం చేసుకున్నారు. Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు ఈ… -
Ganjai : ట్రాలీ బ్యాగుల్లో 20 ప్యాకెట్ల గంజాయి లభ్యం
Ganjai : గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్‌పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు.… -
Fraud : వర్కింగ్ వీసా పేరుతో మహిళలకు బురిడీ.. చివరికి..!
Fraud : అమాయకులకు మాయ మాటలు చెప్పి వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసా ఇప్పించాడు అకుమర్తి సత్యనారాయణ. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు…
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!