Shamshabad Airport: విమానాశ్రయంలో భారీగా విదేశీ వన్యప్రాణులు స్వాధీనం
- శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు స్వాధీనం
- బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద
- మానిటర్ బల్లి, ఇగువానాస్, రెండు తలల తాబేలు పట్టుబడింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad Airport: కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాస్, పన్నెండు ఇగువానాస్ లను స్వాధీనం చేసుకున్నారు.
Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు
Also Read
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ఈ అక్రమ రవాణాలో పట్టుబడిన వన్యప్రాణులను అధికారులు తిరిగి బ్యాంకాక్‌కు పంపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన ఆ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.



తాజావార్తలు
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!