5 Years old Son to Hyder Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో హైపర్ ఆది కూడా ఒకరు. ఓవైపు కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హైపర్ ఆదికి సంబంధించిన ఓ రహస్యం బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమంటే ఇప్పటిదాకా బ్యాచిలర్ అని అందరికి తెలిసిన ఆడికి ఒక కొడుకు ఉన్నాడట. జబరదస్త్ కి దూరంగా ఉంటూ హైపర్ ఆది ప్రస్తుతం…