ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతీది కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచన చేస్తూ అటువైపు అడుగులు వేస్తున్నారు. చేసే పని ఏదైనా సరే.. కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. చేసేది పుట్టినరోజు వేడుకైనా, లేకపోతే వివాహ వేడుకైన కార్యక్రమం ఏదైనా సరే వారి ఇంటితో పాటు వారి పరిసరాలు కూడా చక్కగా అలంకరించుకుంటూ అందరికీ కొత్త ఓరవడులను సృష్టిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మన వాహనాలను ఏదైనా రేడియం లేదా పెయింటింగ్ లతో డిజైన్…
Husband Wife Fight : పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఫర్లేదు కానీ.. వివాహం చేసుకున్న తర్వాత మాత్రం పుట్టినరోజుల నుండి పెళ్లి వార్షికోత్సవం వరకు అన్ని తేదీలను గుర్తుంచుకోవాలి.
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులకు దొరికి పోయింది.
Husband is cruel to his wife: ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనడం అది పాత సామెతగా మరింది. ఇప్పుడు ఉల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపుపోదు అన్నట్లు పోలీసులు ఇలాంటి ఘటనల్లో ఆరితేరిపోయారు. వాసలను పసిగట్టి నేరస్తులు ఎవరో క్షణాల్లో పట్టుకుంటున్నారు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా వుండాల్సిన భర్తే తనకు ఆమె పాలిట యముడయ్యాడు. తొగొద్దు అన్నందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు..…
Wife Offers Supari To Kill Husband: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో, ఎవరిని కోల్పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అక్రమ సంబధాల బాటలో పడి పిల్లలు వున్నారనే సంగతి కూడా పట్టించుకోవడంలేదు. ఆ పిల్లల పరిస్థి ఏమవుతుంది అని కూడా గమనించలేక పోతున్నారు. చివరకు భార్య భర్తలు విడపోవడమో లేక ఒకనొకరు చంపుకోవడానికైనా వెనుకాడని వ్యామోహంలో పడి జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ…