టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ లో ‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అటు బాలీవుడ్ సినిమాలతోను జోరు మీద వుంది. ఇటీవలే బీటౌన్ ఆఫర్లతో ముంబైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బాయ్’