2025 Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బడ్జెట్-ఫ్రెండ్లీ రోడ్‌స్టర్ హంటర్ 350కి 2025లో మొదటి అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ను ‘Hunterhood Festival’లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కంఫర్ట్, ఎలక్ట్రికల్ ఫీచర్లు వంటి అంశాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ కొత్త ఫీచర్ల వివరాలు ఒకసారి చూద్దాం. Read Also: PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్…